Tirumala లో Nayantara ఫోటో షూట్ వివాదాల్లో ఇరుక్కుంది. నూతన దాంపత్య జీవితంలో అడుగు పెట్టిన నయనతార విఘ్నేష్ శివన్ లు నేరుగా శ్రీనివాసుడి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చారు.. అలా వచ్చి స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న తర్వాత కొత్తజంట గుడి ముందు ఫోటో షూట్ లు చేయించుకోవాలని అనుకుంది. ఆ సమయంలో కాళ్లకు చెప్పులు వేసుకుని తిరగటం ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది.